rakshana pondhithiva nireekshana రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా
రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివాబ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా1.ఎన్నాళ్లు పాపపు-బ్రతుకుఎందాక ఈ శాపపు పరుగుఅంతయు మరణమేగానీ అంతము నరకమేగా ||రక్షణ|| 2.ఆగదు సమయం నీ రక్షణకైఆగదు మరణం నీ కోరికపై అనువగు సమయమిదేనీ రక్షణ సుదినమిదే ||రక్షణ||3.ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివోఎందాక ప్రభుని విసికించితివోకొంచెము యోచించునీ వించుక గమనించు ||రక్షణ||4.పాపము నుండి తిరుగుము నేడేపాపిని ప్రభువా మన్నించు మనిపరితాపము పొందిప్రార్ధించుము ఈ దినమే ||రక్షణ|| 5.ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తుప్రాణము పెట్టెను సిలువలో నీకై పాపము తొలగించున్నీ శాపము పరిమార్చున్ ||రక్షణ||