sthuthi mahima ganatha prabhavamulu neeke స్తుతి మహిమ ఘనతప్రభావములు నీకే
స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకేచెలును యిలలోన-త్రియేక దేవుడాహల్లెలూయా హల్లెలూయా (8)హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము 1.కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక |హల్లెలూయ|| 2.నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము |హల్లెలూయ||