స్తుతి మహిమ ఘనతప్రభావములు నీకే
sthuthi mahima ganatha prabhavamulu neeke
స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే
చెలును యిలలోన-త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా (8)
హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము
1.కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే
కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము
కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక |హల్లెలూయ||
2.నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము
నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము |హల్లెలూయ||