• waytochurch.com logo
  • Song - 12424 : sthuthi sthothramulu chellinthumu స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము Lyrics

  • Quick search
  • స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము
    హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

    1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
    నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

    2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
    ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
    జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |

    Language:Telugu | 106 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5555311
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com