sthuthi sthothramulu chellinthumu స్తుతి స్తోత్రములు చెల్లిం తుముస్తుతి గీతమునే పాడెదము
స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా 1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనానను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలనుప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నేజీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |