• waytochurch.com logo
  • Song - 12425 : o sevaka bhayapadaku ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను Lyrics

  • Quick search
  • ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
    నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను

    ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని
    భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
    ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
    ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన ||2||

    1.లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను
    నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
    లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
    నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య |ఆశలన్ని

    2.నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును
    బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును 2 |ఆశలన్ని

    3.నీవు నడచు మార్గమంత దూతను పంపెదను
    నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను |ఆశలన్ని

    Language:Telugu | 101 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5506837
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com