o sevaka bhayapadaku ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలనిఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధనఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన ||2|| 1.లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య |ఆశలన్ని 2.నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును 2 |ఆశలన్ని3.నీవు నడచు మార్గమంత దూతను పంపెదనునీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను |ఆశలన్ని