aaradhinthunu halleluya ఆరాధింతును హల్లెలూయా
ఆరాధింతును హల్లెలూయా(2)యేసయ్యను ఎల్లపుడు(2) అందరిలో ఆరాధించి సేవింతును1.ఎన్నడెన్నడు లేని ఆనందంఎప్పుడెక్కడ దొరకని ఆనందం యేసులోనే పొందుకున్నానుఅందుకే నే ఆరాధింతును ||ఆరా||2.జలములో నేనడ్చినపుడుబలమైనయున్న నాదుదేవుడుఘనమైన నా యేసు దేవునిఅందరిలో ఆరాధింతును||ఆరా||3.ఒంటిరియై నేనుండినపుడు కంటిపాపవలె నన్నుకాచెను కన్నీరంతయ తుడిచియన్నాడు అందుకే నే ఆరాధింతును ||ఆరా||