• waytochurch.com logo
  • Song - 12427 : aaradhinthu ninnu dheva ఆరాధింతు నిన్ను దేవా Lyrics

  • Quick search
  • ఆరాధింతు నిన్ను దేవా
    ఆనందింతం నీలో దేవా
    ఆరాధనలకు యోగ్యుడా
    స్తుతి పాడి నిన్ను పోగిడిదము

    ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

    1.యేరికో గోడలు అడువచ్చిన
    ఆరాధించిరే గంభీరముగా
    కూలిపోయెను అడుగోడలు
    సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

    2.పెంతెకొస్తు పండుగ దినమునందు
    ఆరాధించిరందరు ఐక్యతతో
    కుమ్మరించెను అగ్నిజ్వాలలు
    నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

    3.పౌలు సీలలు భందింపబడగా
    పాటలు పాడి ఆరాధించగా
    బంధకములు తైంపబడెను
    వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

    Language:Telugu | 182 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768219
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com