aaradhinthu ninnu dheva ఆరాధింతు నిన్ను దేవా
ఆరాధింతు నిన్ను దేవాఆనందింతం నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పోగిడిదముఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||1.యేరికో గోడలు అడువచ్చినఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||2.పెంతెకొస్తు పండుగ దినమునందుఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||3.పౌలు సీలలు భందింపబడగాపాటలు పాడి ఆరాధించగాబంధకములు తైంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||