kallu theristhe velugu raa కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్లు తెరిస్తే వెలుగురాకళ్ళు మూస్తే చీకటిరానోరు తెరిస్తే శబ్దమురానోరు ముస్తే నిశ్శబ్దమురాఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం |కళ్లు|1.ఊయల ఊగితే జోల పాటరాఊయల ఆగితే ఎడుపు పాటరా ||2|| ఊపిరి ఆడితే ఉగిసలాటరాఊపిరి ఆగితే సమాధి తోటరా|ఏక్షణమో|2.బంగారు ఊయల ఊగిననీవుభూజములపై నిన్ను మోయక తప్పదురాపట్టు పరపుపైన పోర్లిన నీవుమట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా |ఏక్షణమో|