• waytochurch.com logo
  • Song - 12429 : nadathunu nadathunu nadathunu నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు Lyrics

  • Quick search
  • నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు

    1. అంధకార చీకటుల్ క్రమ్మినా
    అలలు పై పైకెగిరి వచ్చినా
    బాధలా బ్రాంతులా శోధనా భీతులా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

    2. ఘోర సింహపు గర్జన విన్నను
    గుండె బ్రద్దలు కానున్ననూ
    దు:ఖమూ విచారమూ దుర్జనా
    బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా|నడుతును।

    3. మరణ భీతులు అవరించినా
    కరువు యిరుకులు లొంగదీసినా
    మోసమూయూసమూ లేములా నిందలా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

    4. కానీ సుదినము చూడగోరితీ
    క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
    చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
    సజీవినై చూడగోరితీ |నడుతును।

    Language:Telugu | 67 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507386
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com