nadathunu nadathunu nadathunu నడుతును నడుతును నడుతునూ నడుతును ప్రభువుతో నెప్పుడు
నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు1. అంధకార చీకటుల్ క్రమ్మినా అలలు పై పైకెగిరి వచ్చినా బాధలా బ్రాంతులా శోధనా భీతులా నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।2. ఘోర సింహపు గర్జన విన్నను గుండె బ్రద్దలు కానున్ననూ దు:ఖమూ విచారమూ దుర్జనా బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా|నడుతును।3. మరణ భీతులు అవరించినా కరువు యిరుకులు లొంగదీసినా మోసమూయూసమూ లేములా నిందలా నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।4. కానీ సుదినము చూడగోరితీ క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన సజీవినై చూడగోరితీ |నడుతును।