• waytochurch.com logo
Song # 12430

elanti vaadanyna ఏలాంటి వాడవైనా


ఏలాంటి వాడవైనా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా

1.నీకు మేడ మిద్దెలున్నా
నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి
ప్రభునడిగి చూడమన్నా |ఏలాంటి|

2.నీకు ధనము బలగమున్నా
నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే
దరికెవరు రారు సున్నా |ఏలాంటి|

3.పాపుల కొరకు ప్రభువు
కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత
బహుబాధ పెట్టిరన్నా |ఏలాంటి|

4.నీవు పాపరోగివయ్యా
ప్రభు పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా
ఎరిగి నడువుమయ్యా |ఏలాంటి|

Ēlāṇṭi vāḍavainā
nī venta ghanuḍavainā
kanumūsē kālamokarōju
unnadani maruvabōkumannā

1.Nīku mēḍa middelunnā
nīvu prabhuni cūḍalēvu
mōkāḷlu van̄ci nīvu moṟalu beṭṭi
prabhunaḍigi cūḍamannā |ēlāṇṭi|

2.Nīku dhanamu balagamunnā
nīvu virravīgakannā
ā dhanamu kāstā tarigipōtē
darikevaru rāru sunnā |ēlāṇṭi|

3.Pāpula koraku prabhuvu
kaluvarigiripaina
āsilvavēsi durmārulanta
bahubādha peṭṭirannā |ēlāṇṭi|

4.Nīvu pāparōgivayyā
prabhu pilucucunnaḍayyā
ā prabhuvunē pādālasākṣigā
erigi naḍuvumayyā |ēlāṇṭi|


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com