hosanna neeke vandhanaalu హోసన్న నీకే వందనాలు
హోసన్న నీకే - వందనాలు మా యేసన్న నీకే - వందనాలు1.నీళ్ళ మీద నడచినావు - వందనాలునీవు నీటి పొంగులాపినావు - వందనాలు (2) గాలిని గద్దించినావు - వందనాలు దయ్యాలె వణికినాయి - వందనాలు (2) |హోసన్న |2.కోళ్ల గొర్లకోరవంట - వందనాలు నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు (2) విరిగినలిగినా మనసే - వందనాలునీ కిష్టమైన బలులంట - వందనాలు (2) |హోసన్న |Hōsanna nīkē - vandanālu mā yēsanna nīkē - vandanālu1.Nīḷḷa mīda naḍacināvu - vandanālu nīvu nīṭi poṅgulāpināvu - vandanālu (2) gālini gaddin̄cināvu - vandanālu dayyāle vaṇikināyi - vandanālu (2) |hōsanna |2.Kōḷla gorlakōravaṇṭa - vandanālu nīvu kobbarikāyalu aḍugavaṇṭa- vandanālu (2) viriginaliginā manasē - vandanālunī kiṣṭamaina balulaṇṭa - vandanālu (2) |hōsanna |