• waytochurch.com logo
Song # 12432

endhamo yesunemanukunnavu ఏందమ్మో యేసునేమనుకున్నావు


ఏందమ్మో యేసునేమనుకున్నావు
ఏందయ్యో యేసునేమనుకున్నావు

1.పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడు
పాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు? (2)
పక్కనుంటనన్నాడు |ఏందమ్మో|

2.తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు
వేడుకున్న తోడనే - ఏమన్నాడు? (2)
వెంటనుంటనన్నాడు (2) |ఏందమ్మో|

3.దాపు నేనన్నాడు - కాపునేనన్నాడు
కావలసి అడిగితే - ఏమన్నాడు? (2)
అదుకుంటనన్నాడు |ఏందమ్మో|

4.నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు
అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు? (2)
ఆదరిస్తనన్నాడు |ఏందమ్మో|

Ēndam'mō yēsunēmanukunnāvu
ēndayyō yēsunēmanukunnāvu

1.Pāṭa pāḍamannāḍu - prārthin̄camannāḍu
pāṭa pāḍi prārdhistē - ēmannāḍu? (2)
Pakkanuṇṭanannāḍu |ēndam'mō|

2.Tōḍu nēnannāḍu - nīḍa nēnannāḍu
vēḍukunna tōḍanē - ēmannāḍu? (2)
Veṇṭanuṇṭanannāḍu (2) |ēndam'mō|

3.Dāpu nēnannāḍu - kāpunēnannāḍu
kāvalasi aḍigitē - ēmannāḍu? (2)
Adukuṇṭanannāḍu |ēndam'mō|

4.Nannu nam'mamannāḍu -ninnu viḍuvanannāḍu
amallāga nānālāga - ēmannāḍu? (2)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com