endhamo yesunemanukunnavu ఏందమ్మో యేసునేమనుకున్నావు
ఏందమ్మో యేసునేమనుకున్నావుఏందయ్యో యేసునేమనుకున్నావు1.పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడుపాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు? (2)పక్కనుంటనన్నాడు |ఏందమ్మో|2.తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు వేడుకున్న తోడనే - ఏమన్నాడు? (2)వెంటనుంటనన్నాడు (2) |ఏందమ్మో|3.దాపు నేనన్నాడు - కాపునేనన్నాడుకావలసి అడిగితే - ఏమన్నాడు? (2) అదుకుంటనన్నాడు |ఏందమ్మో|4.నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు? (2) ఆదరిస్తనన్నాడు |ఏందమ్మో|Ēndam'mō yēsunēmanukunnāvuēndayyō yēsunēmanukunnāvu1.Pāṭa pāḍamannāḍu - prārthin̄camannāḍupāṭa pāḍi prārdhistē - ēmannāḍu? (2)Pakkanuṇṭanannāḍu |ēndam'mō|2.Tōḍu nēnannāḍu - nīḍa nēnannāḍu vēḍukunna tōḍanē - ēmannāḍu? (2)Veṇṭanuṇṭanannāḍu (2) |ēndam'mō|3.Dāpu nēnannāḍu - kāpunēnannāḍukāvalasi aḍigitē - ēmannāḍu? (2) Adukuṇṭanannāḍu |ēndam'mō|4.Nannu nam'mamannāḍu -ninnu viḍuvanannāḍu amallāga nānālāga - ēmannāḍu? (2)