dheva ee jeevitham దేవా ఈ జీవితం నీకంకితం
దేవా ఈ జీవితం నీకంకితం ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం దేవా ఈ జీవితం నీకంకితం - 2 నీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి నీ మర్గమునె నాకు చూపినావు (2) నీతో నే నడచి నీలోనే జీవించి నీతోనే సాగేదనూ (2) ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం Dēvā ī jīvitaṁ nīkaṅkitaṁ enni kaṣṭālaina.. Enni naṣṭālaina nītōnē nā jīvitaṁ vyādhi bhādhalaina śōka sandrāmaina nītōnē nā jīvitaṁ dēvā ī jīvitaṁ nīkaṅkitaṁ - 2 nī prēmanu cūpin̄ci nī kaugiṭilō cērci nī margamune nāku cūpināvu (2) nītō nē naḍaci nīlōnē jīvin̄ci nītōnē sāgēdanū (2) enni kaṣṭālaina.. Enni naṣṭālaina nītōnē nā jīvitaṁ vyādhi bhādhalaina śōka sandrāmaina nītōnē nā jīvitaṁ