kallalo kanneeru endhuku కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ ఇక నీవు కలతచెందకూ నెమ్మది లేకుందా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ...యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ |కళ్ళల్లో| 1. హొరు గాలులూ వీచగా...తుఫానులు చెలరెగగా మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా|2| యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక.. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక |కళ్ళల్లో| 2. కరువు ఖడ్గములు వచ్చినా...నింద వేదన చుట్టినా లోకమంత ఏకమైనా భయము చెందకుమా|2| యేసే నీ రక్షక...దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక |కళ్ళల్లో| Kaḷḷallō kannīru endukū guṇḍellō digulu endukū ika nīvu kalatacendakū nem'madi lēkundā guṇḍellō gāyamainadā ika avi uṇḍabōvugā yēsē nī rakṣaṇa...Yēsē nī nirīkṣaṇa yēsē nī rakṣaṇa.Yēsē nī nirīkṣaṇa |kallallo| 1. Horu gālulū vīcagā...Tuphānulu celaregagā māṭa mātraṁ selaviyyaga nim'maḷamayenugā|2| yēsē nī nāvika bhayamu cendakū nīvu ika.. Yēsē nī rakṣaka..Kalata cendakū nīvu ika |kallallo| 2. Karuvu khaḍgamulu vaccinā...Ninda vēdana cuṭṭinā lōkamanta ēkamainā bhayamu cendakumā|2| yēsē nī rakṣaka...Digulu cendakū nīvu ika yēsē vimōcaka..Santasin̄cumu nīvu ika |kallallo|