yesuni kutumbhamokatunnadhi యేసుని కుటుంబమొకటున్నది
యేసుని కుటుంబమొకటున్నది ప్రేమతో నిండిన స్థలమొకటున్నది రాజాధిరాజైన యేసు నిరంతరం పాలించును (2) 1. హెచ్చు తగ్గుల్ అక్కడసలె లేవు పేద గొప్ప బేధములే లేవు ||రా|| 2. పాపం లేదు అక్కడ, శాపం లేదు వ్యాధిలేదు, ఆకలసలే లేదు ||రా|| 3. సంతోషము, సమాధానముంది విజయముంది, స్తుతి గీతముంది ||రా|| Yēsuni kuṭumbamokaṭunnadi prēmatō niṇḍina sthalamokaṭunnadi rājādhirājaina yēsu nirantaraṁ pālin̄cunu (2) 1. Heccu taggul akkaḍasale lēvu pēda goppa bēdhamulē lēvu ||rā|| 2. Pāpaṁ lēdu akkaḍa, śāpaṁ lēdu vyādhilēdu, ākalasalē lēdu ||rā|| 3. Santōṣamu, samādhānamundi vijayamundi, stuti gītamundi ||rā||