jagathi kethenche rakshana kartha జగతి కేతెంచె రక్షణ కర్త
జగతి కేతెంచె రక్షణ కర్త పాపుల మొర వినెను యేసు 1. కృంగిన వారిని నింగికి యెత్తి పాపము శాపము ఆపదలన్ని-బాపెను యేసు ఆ...ఆ... బాపెను యేసు 2. పాపపు పాత్రను - పానము జేసి మరణపు ముల్లును విరచి జయించి తెరచె మోక్షద్వారమున్ ఆ...ఆ... 3. లెండి రండీపాడుచు వేగ చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు ప్రేమమయు డేసున్ ఆ...ఆ... Jagati kēten̄ce rakṣaṇa karta pāpula mora vinenu yēsu 1. Kr̥ṅgina vārini niṅgiki yetti pāpamu śāpamu āpadalanni-bāpenu yēsu ā...Ā... Bāpenu yēsu 2. Pāpapu pātranu - pānamu jēsi maraṇapu mullunu viraci jayin̄ci terace mōkṣadvāramun ā...Ā... 3. Leṇḍi raṇḍīpāḍucu vēga cāṭeda melleḍa kōṭla prajalaku prēmamayu ḍēsun ā...Ā...