yesu kooda vachunu యేసు కూడా వచ్చును
యేసు కూడా వచ్చును అద్భుతములెన్నో చేయును 1. శ్రమలను సైతానున్ వెళ్లగొట్టును కుమిలియున్న హృదయాన్ని ఆదరించును 2. వేదన శోకము తీర్చి వేయును సమాధానము సంతోషము నాకిచ్చును 3. అప్పు బాధ కష్టాలను తొలగించును కంటినుండి కన్నీరు తుడిచివేయును 4. తలంచిన కార్యములో జయం పొందుదున్ శత్రువైన సాతానును ఓడించెదన్ Yēsu kūḍā vaccunu adbhutamulennō cēyunu 1. Śramalanu saitānun veḷlagoṭṭunu kumiliyunna hr̥dayānni ādarin̄cunu 2. Vēdana śōkamu tīrci vēyunu samādhānamu santōṣamu nākiccunu 3. Appu bādha kaṣṭālanu tolagin̄cunu kaṇṭinuṇḍi kannīru tuḍicivēyunu 4. Talan̄cina kāryamulō jayaṁ pondudun śatruvaina sātānunu ōḍin̄cedan