evaru nannu cheyi vidachinan ఎవరు నన్ను చేయి విడిచినన్
ఎవరు నన్ను చేయి విడిచినన్ యేసు చేయి విడువడు చేయి విడువడు నిన్ను చేయి విడువడు 1. తల్లియాయెనే తండ్రియాయెనే లాలించును పాలించును ||ఎవ|| 2. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల వేడుకొందునే కాపాడునే ||ఎవ|| 3. రక్తముతోడ కడిగివేశాడే రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ|| 4. ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ|| Evaru nannu cēyi viḍicinan yēsu cēyi viḍuvaḍu cēyi viḍuvaḍu ninnu cēyi viḍuvaḍu 1. Talliyāyenē taṇḍriyāyenē lālin̄cunu pālin̄cunu ||eva|| 2. Vēdana śramalu unnappuḍella vēḍukondunē kāpāḍunē ||eva|| 3. Raktamutōḍa kaḍigivēśāḍē rakṣaṇa santōṣamu nāku iccāḍē||eva|| 4. Ātmacēta abhiṣēkin̄ci vākyamucē naḍupucunnāḍē ||eva||