• waytochurch.com logo
Song # 12439

evaru nannu cheyi vidachinan ఎవరు నన్ను చేయి విడిచినన్‌


ఎవరు నన్ను చేయి విడిచినన్‌
యేసు చేయి విడువడు
చేయి విడువడు
నిన్ను చేయి విడువడు

1. తల్లియాయెనే తండ్రియాయెనే
లాలించును పాలించును ||ఎవ||

2. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల
వేడుకొందునే కాపాడునే ||ఎవ||

3. రక్తముతోడ కడిగివేశాడే
రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ||

4. ఆత్మచేత అభిషేకించి
వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ||

Evaru nannu cēyi viḍicinan‌
yēsu cēyi viḍuvaḍu
cēyi viḍuvaḍu
ninnu cēyi viḍuvaḍu

1. Talliyāyenē taṇḍriyāyenē
lālin̄cunu pālin̄cunu ||eva||

2. Vēdana śramalu unnappuḍella
vēḍukondunē kāpāḍunē ||eva||

3. Raktamutōḍa kaḍigivēśāḍē
rakṣaṇa santōṣamu nāku iccāḍē||eva||

4. Ātmacēta abhiṣēkin̄ci
vākyamucē naḍupucunnāḍē ||eva||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com