• waytochurch.com logo
  • Song - 12440 : prabhupi bhaaramella mopumaya ప్రభుపై భారమెల్ల మోపుమయా Lyrics

  • Quick search
  • ప్రభుపై భారమెల్ల మోపుమయా
    కలత చెందకుమా
    కాపాడు ప్రభుడొక్కడున్నాడయా
    కనుపాపలా కాచునూ

    1. నీతిమంతుడు పడిపోడయ్యా
    నిత్యము కాపాడి నడిపించును ||ప్రభు||

    2. నీడగ ఉండి కాపాడును
    ఆశ్రయమిచ్చి ఆదుకొనును ||ప్రభు||

    3. తల్లియు తండ్రియు విడిచిననూ
    కౌగిలిలో నన్ను దాచుకొనును ||ప్రభు||

    4. మన పక్షమున ప్రభువుండగా
    కదలక మెదలక నేనుందును ||ప్రభు||

    Language:Telugu | 48 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5555343
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com