prabhupi bhaaramella mopumaya ప్రభుపై భారమెల్ల మోపుమయా
ప్రభుపై భారమెల్ల మోపుమయా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడున్నాడయా కనుపాపలా కాచునూ 1. నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును ||ప్రభు|| 2. నీడగ ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆదుకొనును ||ప్రభు|| 3. తల్లియు తండ్రియు విడిచిననూ కౌగిలిలో నన్ను దాచుకొనును ||ప్రభు|| 4. మన పక్షమున ప్రభువుండగా కదలక మెదలక నేనుందును ||ప్రభు||