• waytochurch.com logo
Song # 12440

prabhupi bhaaramella mopumaya ప్రభుపై భారమెల్ల మోపుమయా


ప్రభుపై భారమెల్ల మోపుమయా
కలత చెందకుమా
కాపాడు ప్రభుడొక్కడున్నాడయా
కనుపాపలా కాచునూ

1. నీతిమంతుడు పడిపోడయ్యా
నిత్యము కాపాడి నడిపించును ||ప్రభు||

2. నీడగ ఉండి కాపాడును
ఆశ్రయమిచ్చి ఆదుకొనును ||ప్రభు||

3. తల్లియు తండ్రియు విడిచిననూ
కౌగిలిలో నన్ను దాచుకొనును ||ప్రభు||

4. మన పక్షమున ప్రభువుండగా
కదలక మెదలక నేనుందును ||ప్రభు||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com