naaku chaalinadhi ni prema నాకు చాలినది నీ ప్రేమ
నాకు చాలినది నీ ప్రేమనన్ను విడువనిది నీ కృపఎత్తుకొని ముద్దాడిభుజముపై నను మోసిఎత్తుకొని హత్తుకొనినీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ1. దూరమైన నన్ను చేరదీసె నీ ప్రేమ చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన కంట నీరు పెట్టగా కరిగి పొయె నీ హృదయం కడలిలోన కడవరకు ఆదరించె నీ ప్రేమ2. పడియున్న నన్ను చూచి పరితపించె నీ ప్రేమ పరమువీడి భూవికరుదెంచి ప్రాణ మిచ్చిన ఎంత ప్రేమ యేసయ్య ఎంత జాలి నాపైన నీ ప్రేమ ఇంత అంతని వివరించలేనయా