• waytochurch.com logo
  • Song - 12442 : Christmas Vachchindayyaa Nedu క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు Lyrics

  • Quick search
  • క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
    రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
    ఆనందం వెల్లి విరిసే
    జగతిలో జ్యోతిగా నేడు (2)
    క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
    యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్||

    లోక పాపం తొలగింప
    జీవితాలను వెలిగింప (2)
    ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
    విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు||

    యేసుకు మనలో చోటిస్తే
    మానమొక తారగ కనిపిస్తాం (2)
    పరలోక మార్గం క్రీస్తే
    సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||

    Language:Telugu | 217 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507808
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com