Christmas Vachchindayyaa Nedu క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడురక్షణ తెచ్చిందయ్యా చూడు (2)ఆనందం వెల్లి విరిసేజగతిలో జ్యోతిగా నేడు (2)క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణయేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్||లోక పాపం తొలగింపజీవితాలను వెలిగింప (2)ఈ లోకానికి వచ్చెనండి ప్రభువువిడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు||యేసుకు మనలో చోటిస్తేమానమొక తారగ కనిపిస్తాం (2)పరలోక మార్గం క్రీస్తేసమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||
christmas vachchindayyaa nedurakshana thechchindayyaa choodu (2)aanandam velli virisejagathilo jyothigaa nedu (2)kreesthuku aaraadhana – prabhvuku sthothraarpanayesuku chellinchedam – hallelooyaa hallelooyaa ||christmas||loka paapam tholagimpajeevithaalanu veligimpa (2)ee lokaaniki vachchenandi prabhuvuvidudala kaliginche manaku (2) ||kreesthuku||yesuku manalo chotisthemanamoka thaaraga kanipisthaam (2)paraloka maargam kreesthesamasthamu aayanaku arpiddaam (2) ||kreesthuku||