sthuthiki paathruda yesayyaa స్తుతికి పాత్రుడ యేసయ్యా
స్తుతికి పాత్రుడ యేసయ్యానా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)నీవే నా రక్షణ – నీవే నా స్వస్థతనీవే నా విడుదల (2) ||స్తుతికి||పాప ఊభిలో నుండి – పైకి లేపితివిమరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూనీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే||జీవాహారము నీవే – జీవ జలము నీవేనీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2)ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పునుయేసు రాజా నీ యెదుట (2) ||నీవే||