Haallelooyaa Aaraadhana హాల్లేలూయా ఆరాధన
హాల్లేలూయా ఆరాధనరాజాధి రాజు యేసునకేమహిమయు ఘనతయుసర్వాధికారి క్రీస్తునకే (2)చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూఆ ప్రభుని కీర్తించెదంనాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతోస్తోత్రార్పణ చేసెదం ||హాల్లేలూయా||రూపింప బడక ముందేనన్ను ఎరిగితివినా పాదములు జారకుండారక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||అభిషేక వస్త్రము నిచ్చివీరులుగా చేసితివిఅపవాది క్రియలను జయించేప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||
haallelooyaa aaraadhanaraajaadhi raaju yesunakemahimayu ghanathayusarvaadhikaari kreesthunake (2)chappatlu kottuchu – paatalu paaduchuaa prabhuni keerthinchedamnaatyamu cheyuchu – uthsaaha dhwanulathosthothraarpana chesedam ||haallelooyaa||roopimpa badaka mundenannu erigithivinaa paadamulu jaarakundaarakshinchi nadipithivi (2) ||chappatlu||abhisheka vasthramu nichchiveerulugaa chesithiviapavaadi kriyalanu jayinchepraarthana shakthinichchithivi (2) ||chappatlu||