Rakshimpabadina Neevu Lokaashalapaine Needu రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదుగురి నిలిపి పయనిస్తున్నావారక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకుఅన్నట్టు జీవిస్తున్నావా (2)యేసే లేని నీ బ్రతుకులోవెలుగే లేదు అది తెలుసుకోయేసే లేని నీ జీవితానికివిలువే లేదు అది తెలుసుకో (2) ||రక్షింపబడిన||మంటితోనే నిను చేసినాకంటి పాపగా కాపాడెనేమాటి మాటికి పడిపోయినాశాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)ఆ ప్రేమను కాదని – అవసరమే లేదనిఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివాయేసే లేనిచో – పరలోకానికిప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే||యేసులోనే నీ రక్షణయేసులోనే నిరీక్షణయేసులోనే క్షమాపణచేసుకో మరి ప్రక్షాళన (2)ఎంతో ప్రేమను – నీపై చూపించెనుతన ప్రాణము సైతము – నీకై అర్పించెనుగాఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||
rakshimpabadina neevu – lokaashalapaine needuguri nilipi payanisthunnaavaarakshakuni erigina neevu – thaanevaro theliyadu naakuannattu jeevisthunnaavaa (2)yese leni nee brathukuloveluge ledu adi thelusukoyese leni nee jeevithaanikiviluve ledu adi thelusuko (2) ||rakshimpabadina||mantithone ninu chesinaakanti paapaga kaapaadenemaati maatiki padipoyinaashaashwatha prematho preminchene (2)aa premanu kaadani – avasarame ledaniee lokam naadani – prabhu maargam vidachithivaayese lenicho – paralokaanikipravesham ledane – paramaardham marachithivaa ||yese||yesulone nee rakshanayesulone nireekshanayesulone kshamaapanachesuko mari prakshaalana (2)entho premanu – neepai choopinchenuthana praanamu saithamu – neekai arpinchenugaaippatikainanu – maarchuko manassunuprabhuvunu cheragaa – vegirame parugidiraa ||yese||