Viluvaina Nee Krupa Naapai Choopi Kaachaavu Gatha Kaalamu విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలముఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరందినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నోప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలోనా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యానిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన||గడచినా కాలమంతా తోడైయున్నావుఅద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2)లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2)నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత||సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగానూతన కార్యాలు ఎన్నో చేశావు (2)సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2)నా దినములు పొడిగించి నీ కృపలో దాచావుమా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||
viluvaina nee krupa naapai choopi – kaachaavu gatha kaalamuenaleni nee krupa naapai unchi – ichchaavu ee vathsaramdinamulu samvathsaraalu gadachipoyenu ennoprathi dinamu prathi kshanamu kaapaadinaavu nee dayalonaa jeevitha kaalamanthaa nanu nadupumu yesayyaaninu paadi sthuthiyinchi ghanaparathunu nenayyaa (2) ||viluvaina||gadachina kaalamanthaa thodaiyunnaavuadbhuthamulu enno chesi choopaavu (2)lekkinchaleni melulatho thrupthiparichaavu (2)nee karunaa kataakshamulu naapai unchaavu (2) ||naa jeevitha||samvathsaraalu enno jaruguchundagaanoothana kaaryaalu enno chesaavu (2)samvathsaramanu nee dayaa kireetam dharimpa chesaavu (2)naa dinamulu podiginchi nee krupalo daachaavumaa dinamulu podiginchi nee krupalo daachaavu ||naa jeevitha||