Banthiyanaga Aadare Mana Baala బంతియనగ ఆడరే
బంతియనగ ఆడరేమన బాల చిన్న ముద్దుల యేసుకు (2)ముద్దుల తోడ కూడి యాడిముద్దుల పరుడు పల్క పరుడుగ గ గ రి గ మ మ మ మప మ ప మ ప ద ని స (2)ప ద ని స.. ప ద ని సప ద ప ద గ మగ మ గ రి స రి ||బంతి||దూతలెల్ల కూడిరిమంచి గీతములను పాడిరి (2) ||ప ద ని స||గొల్లలెల్ల చేరిరిమంచి గొర్రెలనర్పించిరి (2) ||ప ద ని స||జ్ఞానులెల్ల వచ్చిరిమంచి కానుకలర్పించిరి (2) ||ప ద ని స||క్రీస్తు యొక్క జన్మ దినమహోత్సవముగా జరిగెను (2) ||ప ద ని స||
banthiyanaga aadaremana baala chinna muddula yesuku (2)muddula thoda koodi yaadimuddula parudu palka paruduga ga ga ri ga ma ma ma mapa ma pa ma pa da ni sa (2)pa da ni sa.. pa da ni sapa da pa da ga maga ma ga ri sa ri ||banthi||doothalella koodirimanchi geethamulanu paadiri (2) ||pa da ni sa||gollalella cheririmanchi gorrelanarpinchiri (2) ||pa da ni sa||gnaanulella vachchirimanchi kaanukalarpinchiri (2) ||pa da ni sa||kreesthu yokka janma dinamahothsavamuga jarigenu (2) ||pa da ni sa||