• waytochurch.com logo
 • Song - 12450 : Ee Dinamentho Shubha Dinamu ఈ దినమెంతో శుభ దినము Lyrics

 • Quick search
 • ఈ దినమెంతో శుభ దినము
  నూతన జీవితం అతి మధురం
  ఆగదు కాలం మన కోసం
  గతించిపోయెను చెడు కాలం
  వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||

  నీ హృదయం ఆశలమయము
  కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
  యేసుని కొరకై తెరచిన హృదయం
  ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో||

  జీవితమే దేవుని వరము
  తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
  నూతన జీవము నింపుకొని
  నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||

  Language:Telugu | 398 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768184
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com