Ee Dinamentho Shubha Dinamu ఈ దినమెంతో శుభ దినము
ఈ దినమెంతో శుభ దినమునూతన జీవితం అతి మధురంఆగదు కాలం మన కోసంగతించిపోయెను చెడు కాలంవచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో||నీ హృదయం ఆశలమయముకావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)యేసుని కొరకై తెరచిన హృదయంఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో||జీవితమే దేవుని వరముతెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)నూతన జీవము నింపుకొనినిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||
ee dinamentho shubha dinamunoothana jeevitham athi madhuramaagadu kaalam mana kosamgathinchipoyenu chedu kaalamvachchinadi vasantha kaalam ||ee dinamentho||nee hrudayam aashalamayamukaavaali adi prema nindina mandiramu (2)yesuni korakai therachina hrudayamaalayam adi devuni nilayam ||ee dinamentho||jeevithame devuni varamutheliyaali adi mugiyaka munde rakshana maargam (2)noothana jeevamu nimpukoninilavaali adi kreesthuku saakshyam ||ee dinamentho||