Yesayyaa Ninnu Preminchuvaaru యేసయ్యా నిన్ను ప్రేమించువారు
యేసయ్యా నిన్ను ప్రేమించువారుబలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము (2)శాశ్వత కాలం నీతోనే నివసింతురు (2) ||యేసయ్య||నిన్ను ప్రేమించువారుసకలమైన ఉపద్రవముల నుండి (2)నిర్దోషులై కాపాడబడెదరుఅపవాది అగ్ని బాణముల నుండి (2) ||యేసయ్య||నిన్ను ప్రేమించువారుదేవ దూతల జ్ఞానమును కలిగుందురు (2)సమకూడి జరుగును సమస్తముసదా మాతో ఉన్నందున (2) ||యేసయ్య||నిన్ను ప్రేమించువారినిఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు (2)మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండితప్పించి బలపరచినావు (2) ||యేసయ్య||నిన్ను ప్రేమించువారిచేతులకు వారి శత్రువుల నప్పగింతువు (2)వారి కాలమంతట దేశమంతయునెమ్మదిగా నుండును (2) ||యేసయ్య||
yesayyaa ninnu preminchuvaarubalamaina sooryuni valene udayinchedaru nithyamu (2)shaashwatha kaalam neethone nivasinthuru (2) ||yesayyaa||ninnu preminchuvaarusakalamaina upadravamula nundi (2)nirdoshulai kaapaadabadedaruapavaadi agni baanamula nundi (2) ||yesayyaa||ninnu preminchuvaarudeva doothala gnaanamunu kaligunduru (2)samakoodi jarugunu samasthamusadaa maatho unnanduna(2) ||yesayyaa||ninnu preminchuvaarinievvarunu dweshinchi jayamondaleru (2)maa prakka nilichi simhaala noti nundithappinchi balaparachinaavu(2) ||yesayyaa||ninnu preminchuvaarichethulaku vaari shathruvula nappaginthuvu (2)vaari kaalamanthata deshamanthayunemmadigaa nundunu (2) ||yesayyaa||