• waytochurch.com logo
  • Song - 12453 : Abraahaamu Issaaku Yaakobunaku Devudavu అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు Lyrics

  • Quick search
  • అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
    (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||

    అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
    ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
    యాకోబును ఇశ్రాయేలని దీవించి
    ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
    నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
    నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము||

    జీవాహారము నేనే అని పలికితివి
    జీవ జలముల ఓరన నను నాటితివి (2)
    నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
    హృదయము నుండి జీవ జలములు పుట్టించి
    నీ జీవాహారము – నీ జీవజలమును
    నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||

    Language:Telugu | 583 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768212
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com