Abraahaamu Issaaku Yaakobunaku Devudavu అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అనిఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)యాకోబును ఇశ్రాయేలని దీవించిఈ పాపిని నీవు విడువక ప్రేమించినా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యానీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము||జీవాహారము నేనే అని పలికితివిజీవ జలముల ఓరన నను నాటితివి (2)నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసిహృదయము నుండి జీవ జలములు పుట్టించినీ జీవాహారము – నీ జీవజలమునునాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||
abraahaamu issaaku yaakobunaku devudavu(yesayyaa) bhoo raajulandariki bhoo janulandariki poojyudavu – (2) ||abraahaamu||abraahaamu vishwaasulaku thandri aniissakunaku prathiga goriyapillanichchi (2)yaakobunu ishraayelani deevinchiee paapini neevu viduvaka preminchinaa manchi yesayyaa – neevunna chaalayyaanee chethi needalo jeevinthunayyaa (2) ||abraahaamu||jeevaahaaramu nene ani palikithivijeeva jalamula orana nanu naatithivi (2)nirjeevamaina nannu sajeevunigaa chesihrudayamu nundi jeeva jalumulu puttinchinee jeevaahaaramu – nee jeevajalamununaakichchinanduku sthothramu chellinthunu (2) ||abraahaamu||