Sarva Lokamaa Sthuthi Geetham Paadedam సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదంప్రభుని నామమును ప్రబల పరచెదం (2)ఆశ్చర్యకరుడు అద్భుతకరుడుస్తుతి మహిమలు సదా అర్పించెదంఅతి సుందరుడు మహిమైశ్వరుడుఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ||అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడుఅన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2)సంతోషించుమా ఆనందించుమాఆయన చేసినవి మరువకుమాసన్నుతించుమా మహిమ పరచుమాఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ||శోధన వేదన ఏది ఎదురైనామొరపెడితే చాలునే విడిపిస్తాడే (2)రక్షకుడేసు రక్షిస్తాడుఆయన నామములో జయం మనదేఇమ్మానుయేలు మనలో ఉండగాజీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ||
sarva lokamaa sthuthi geetham paadedamprabhuni naamamunu prabala parachedam (2)aascharyakarudu adbhuthakarudusthuthi mahimalu sadaa arpinchedamathi sundarudu mahimaishwaruduaayana naamamunu keerthinchedam ellappudu ||sarva||anni kaalamulalo unnaadu untaaduanni sthithi gathulalo nadipisthaadu (2)santhoshinchumaa aanandinchumaaaayana chesinavi maruvakumaasannuthinchumaa mahima parachumaaaayana naamamunu ghanaparachu ellappudu ||sarva||shodhana vedhana edi edurainaamorapedithe chaalune vidipisthaade (2)rakshakudesu rakshisthaaduaayana naamamulo jayam manadeimmaanuyelu manalo undagaajeevithamanthaa dhanyame dhanyame ||sarva||