Devaa Naa Devaa Neeve Naa Kaapari దేవా నా దేవా – నీవే నా కాపరి
దేవా నా దేవా – నీవే నా కాపరినీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)ఆరాధింతును హృదయాంతరంగములోస్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా||పాపము నుండి విడిపించినావుపరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా||పరిశుద్ధాత్మను నాలో నింపావుమట్టి దేహమును మహిమతో నింపావు (2)నీవే కదా దేవుడవు – (2)దేవా యేసు దేవా (4) ||దేవా||
devaa naa devaa – neeve naa kaaparinee prema nee kshama – entho goppadi (2)aaraadhinthunu hrudayaantharangamulosthuthinchedanu nee paada sannidhilo (2)neeve kadaa devudavu – (2)devaa yesu devaa (4) ||devaa||paapamu nundi vidipinchinaavuparishuddhuni chesi preminchinaavu (2)neeve kadaa devudavu – (2)devaa yesu devaa (4) ||devaa||parishuddhaathmanu naalo nimpaavumatti dehamunu mahimatho nimpaavu (2)neeve kadaa devudavu – (2)devaa yesu devaa (4) ||devaa||