Maarpuleni Thandrivi Neeve మార్పులేని తండ్రివి నీవే
మార్పులేని తండ్రివి నీవేచేయి వీడని స్నేహితుడవు నీవే (2)వాక్యమై నను నడిపించేఆత్మయై నను ఓదార్చే (2)యెహోవా రఫా యెహోవా యీరేయెహోవా షాలోమ్ యెహోవా నిస్సీయెహోవా షమ్మా ఎలోహిం యావేఆకాశము భూమియుగతియించినా గతియించనీ (2)మారని నీ వాక్యమేనను నడుపును సదామారని నీ మాటలేనను నిలుపును సదా ||యెహోవా||వాగ్ధానము నెరవేర్చుచునా రక్షణకరుడైతివి (2)తండ్రి అని పిలిచినాపలికెడి ప్రేమా (2) ||యెహోవా||
maarpuleni thandrivi neevecheyi veedani snehithudavu neeve (2)vaakyamai nanu nadipincheaathmayai nanu odaarche (2)yehovaa raphaa yehovaa eereyehovaa shaalom yehovaa nissyyehovaa shammaa elohim yaaveaakaashamu bhoomiyugathiyinchinaa gathiyinchani (2)maarani nee vaakyamenanu nadupunu sadaamaarani nee maatalenanu nilupunu sadaa ||yehovaa||vaagdhaanamu neraverchuchunaa rakshanakarudaithivi (2)thandri ani pilachinaapalikedi premaa (2) ||yehovaa||