Aahaa Aanandame Paramaanandame ఆహా ఆనందమే పరమానందమే
ఆహా ఆనందమే పరమానందమేప్రియ యేసు నొసగె నాకుకొలత లేనిది బుద్ధికందనిదిప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా||నీచ ద్రోహినైన నన్ప్రేమతో చేర్చుకొనే (2)పాప ఊభి నుండి నన్పైకి లేవనెత్తెను (2) ||ఆహా||నిత్య నాశన పురమునకునే పరుగిడి వెళ్ళుచుండ (2)నిత్య జీవ మార్గములోనన్ను నడిపితివి (2) ||ఆహా||నీ ప్రేమ స్వరమున్ వినినేను మేలుకొంటిని (2)ప్రియుని రొమ్మును చేరనునాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా||మధ్యాకాశము నందునప్రభుని చేరెడు వేళలో (2)ఆనందమానందమేఎల్లప్పుడానందమే (2) ||ఆహా||
aahaa aanandame paramaanandamepriya yesu nosage naakukolatha lenidi buddhikandanidipreman vivarimpa veelagunaa ||aahaa||neecha drohinaina nanprematho cherchukone (2)paapa oobhi nundi nanpaiki levanetthenu (2) ||aahaa||nithya naashana puramunakune parugidi velluchunda (2)nithya jeeva maargamulonannu nadipithivi (2) ||aahaa||nee prema swaramun vininenu melukontini (2)priyuni rommunu cheranunaalo vaancha upponguchunde (2) ||aahaa||madhyaakaashamu nandunaprabhuni cheredu velalo (2)aanandamaanandameellappudaanandame (2) ||aahaa||