Nee Snehamu Entho Sathyamu నీ స్నేహము ఎంతో సత్యము
నీ స్నేహము ఎంతో సత్యముఆద్యంతము నా హృదిలో పదిలము (2)నా సఖుడా ప్రియ యేసయ్యనా హితుడా స్నేహితుడా (2)నీవెంత గొప్ప వాడివయ్యానను ఆదరించినావయ్యా (2)సింహాల బోనులో నా ప్రాణానికిప్రాణమైన నా విభుడవుచెరసాలలోన సంకెళ్ళు విరచివిడుదల నిచ్చిన రక్షక (2)కన్న తల్లి కూడా నన్నెరుగక మునుపేనన్నెరిగిన నా తండ్రివి ||నా సఖుడా||గొల్యాతయినా ఏ యుద్ధమైనావిజయము నిచ్చిన వీరుడవుపదివేలమంది నా వైపు కూలినానాతో నిలచిన ధీరుడవు (2)నా దోశములను నీదు రక్తముతోతుడిచివేసిన పరిశుద్ధుడవు ||నా సఖుడా||ఏ ఎన్నిక లేని నను ప్రేమించిన కృపామయుడవుఅందరు విడిచిన నన్నెన్నడు విడువని కరుణామయుడవు (2)నిస్సారమైన నా జీవితములోసారము పోసిన సజీవుడవు (2) ||నా సఖుడా||
nee snehamu entho sathyamuaadyanthamu naa hrudilo padilamu (2)naa sakhudaa priya yesayyanaa hithudaa snehithudaa (2)neeventha goopavaadivayyaananu aadarinchinaavayyaa (2)simhaala bonulo naa praanaanikipraanamaina naa vibhudavucherasaalalona sankellu virachividudala nicchina rakshaka (2)kanna thalli kooda nannerugaka munupenannerigina naa thandrivi ||naa sakhudaa||golyaathayinaa ae yuddhamainavijayamu nicchina veerudavupadivelamandi naa vaipu koolinaanaatho nilachina dheerudavu (2)naa doshamulanu needu rakthamuthothudichivesina parishuddhudavu ||naa sakhudaa||ae ennikaleni nanu preminchina krupaamayudavuandaru vidichina nannennadu viduvani karunaamayudavu (2)nissaramaina naa jeevithamulosaaramu posina sajeevudavu (2) ||naa sakhudaa||