krupaa sathya sampoornudaa krupaamayudaa కృపా సత్య సంపూర్ణుడా
కృపా సత్య సంపూర్ణుడా (2)కృపామయుడాకృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||నీ కృప నను విడువకశాశ్వతముగా కాచెనుగా (2)మార్పులేని నీ మహా కృపలో (2)మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా||నీ కృప అభిషేక తైలమైనా తలపై ప్రోక్షించినావు (2)నిత్యముండు నీ కృపతో (2)నిరతము నను గావుము ప్రభువా ||కృపా||నీ కృప రక్షణ దుర్గమైనా ముందర నడచిన ప్రభువా (2)అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)హతమొందించెద నీ కృపతో ||కృపా||