Mukha Darshanam Chaalayyaa ముఖ దర్శనం చాలయ్యా
ముఖ దర్శనం చాలయ్యానాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)సమీపించని తేజస్సులోనివసించు నా దైవమా (2)నీ ముఖ దర్శనం చాలయ్యా (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)అన్న పానములు మరచి నీతో గడుపుటపరలోక అనుభవమేనాకది ఉన్నత భాగ్యమే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొందిమహిమలో చేరుటయేఅది నా హృదయ వాంఛయే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడిగానము చేసెదనుప్రభువా నిత్యము స్తుతియింతును (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
mukha darshanam chaalayyaanaaku nee mukha darshanam chaalayyaa (2)sameepinchani thejassulonivasinchu naa daivamaa (2)nee mukha darshanam chaalayyaa (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2)anna paanamulu marachi neetho gaduputaparaloka anubhavamenaakadi unnatha bhaagyame (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2)parishuddha parachabadi paripoornatha nondimahimalo cherutayeadi naa hrudaya vaanchaye (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2)kotlakoladi deva doothala samoohamutho koodigaanamu chesedanuprabhuvaa nithyamu sthuthiyinthunu (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2) ||mukha||