• waytochurch.com logo
  • Song - 12465 : Upavaasamtho Praardhanalo ఉపవాసంతో ప్రార్ధనలో Lyrics

  • Quick search
  • ఉపవాసంతో ప్రార్ధనలో
    నీ వైపే చూస్తున్నా దేవా
    మోకాళ్లపై కన్నీటితో
    నే చేయు ప్రార్ధన వినుము దేవా
    అడిగిననూ ఇయ్యవా దేవా
    వెదకిననూ దొరకవా దేవా
    తట్టిననూ తీయవా దేవా
    యేసయ్యా విను నా ప్రార్ధన ||ఉపవాసంతో||

    నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
    నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)
    దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)
    రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2) ||అడిగిననూ||

    జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
    నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)
    నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)
    రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2) ||అడిగిననూ||

    Language:Telugu | 555 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5697970
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com