Naa Jeevitha Vyadhalandu నా జీవిత వ్యధలందు యేసే జవాబు
నా జీవిత వ్యధలందు యేసే జవాబుయేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత||తీరని మమతలతో ఆరని మంటలలోఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||చీకటి వీధులలో నీటుగా నడచితినిలోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||హంగుల వేషముతో రంగుల వలయములోనింగికి నేనెగిరి నేలను రాలితిని (2)నను గని వచ్చెను – తన కృప నిచ్చెనుకరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||
naa jeevitha vyadhalandu yese javaabuyese javaabu prabhu yese javaabu (2) ||naa jeevitha||theerani mamathalatho aarani mantalaloaasha niraashalatho thoolenu naa brathuke (2)nanu gani vachchenu – thana krupa nichchenukarunatho preminchi – kalushamu baapenu ||naa jeevitha||cheekati veedhulalo neetuga nadachithinilokapu uchchulalo shokamu joochithini (2)nanu gani vachchenu – thana krupa nichchenukarunatho preminchi – kalushamu baapenu ||naa jeevitha||hangula veshamutho rangula valayamuloningiki nenegiri nelanu raalithini (2)nanu gani vachchenu – thana krupa nichchenukarunatho preminchi – kalushamu baapenu ||naa jeevitha||