Halle Halle Halle Hallelooyaa హల్లే హల్లే హల్లే హల్లేలూయా
హల్లే హల్లే హల్లే హల్లేలూయాఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)నిను చూడని కనులేల నాకునిను పాడని గొంతేల నాకు (2)నిను ప్రకటింపని పెదవులేలనిను స్మరియించని బ్రతుకు ఏల (2) ||హల్లే||నే పాపిగా జీవించగానీవు ప్రేమతో చూచావయ్యా (2)నాకు మరణము విధియింపగానాపై జాలిని చూపితివే (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)యేసయ్యా యని మొరపెట్టగానీ దయ చేత దృష్టించినావే (2) ||నిను||నా శాపము తొలగించినావునా దోషము భరియించినావు (2)నాకు జీవం మార్గం నీవైతివయ్యానిత్య నరకాన్ని తప్పించినావు (2)యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)యేసయ్యా యని విలపించగానీ కృప చేత రక్షించినావు (2) ||నిను||
halle halle halle hallelooyaaaamen halle halle halle hallelooyaa (2)ninu choodani kanulela naakuninu paadani gonthela naaku (2)ninu prakatimpani pedavulelaninu smariyinchani brathuku aela (2) ||halle||ne paapigaa jeevinchagaaneevu prematho choochaavayyaa (2)naaku maranamu vidhiyimpagaanaapai jaalini choopithive (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2)yesayyaa yani morapettagaanee daya chetha drushtinchinaave (2) ||ninu||naa shaapamu tholaginchinaavunaa doshamu bhariyinchinaavu (2)naaku jeevam maargam neevaithivayyaanithya narakaanni thappinchinaavu (2)yesayyaa yesayyaa yesayyaa yesayyaa (2)yesayyaa yani vilapinchagaanee krupa chetha rakshinchinaavu (2) ||ninu||